రంగస్థలం ఫస్ట్ వీక్ (7 రోజుల) వసూళ్లు

Friday,April 06,2018 - 01:43 by Z_CLU

రంగస్థలం థియేటర్లలో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలైన 4 రోజులకే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన ఈ సినిమా.. ఈ వారంలో రోజుల్లో వరల్డ్ వైడ్ ఏకంగా 81 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

ఏపీ, నైజాం వారం రోజుల (మొదటి వారం) షేర్

నైజాం – రూ. 17.07 కోట్లు

సీడెడ్ – రూ. 11.50 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 8.03 కోట్లు

ఈస్ట్ – రూ. 5.23 కోట్లు

వెస్ట్ – రూ. 4.01 కోట్లు

గుంటూరు – రూ. 6.07 కోట్లు

కృష్ణా – రూ. 4.67 కోట్లు

నెల్లూరు – రూ. 2.09 కోట్లు

ఫస్ట్ వీక్ టోటల్ షేర్ – రూ. 58.67 కోట్లు