ఈ రోజు నుండి కొత్త సినిమా సెట్స్ పైకి రామ్ చరణ్

Sunday,April 22,2018 - 11:20 by Z_CLU

రంగస్థలం తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకోలేదు రామ్ చరణ్. ఈ రోజు నుండి బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న  సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్  సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఈ రోజు నుండి బిగిన్ అయిన ఈ థర్డ్ షెడ్యూల్ లో చెర్రీ కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు ఫిలిమ్  మేకర్స్.

బోయపాటి మార్క్  అల్ట్రా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుందీ సినిమా. రామ్ చరణ్ ని డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు బోయపాటి. వివేక్ ఒబెరాయ్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో ప్రశాంత్, స్నేహ లతో పాటు రమ్యకృష్ణ  ఇంపార్టెంట్ రోల్  ప్లే చేస్తుంది.

 

 

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజర్.