ఈ నెలలోనే రామ్ చరణ్ బోయపాటి సినిమా

Friday,January 12,2018 - 12:34 by Z_CLU

ప్రస్తుతం సుకుమార్ తో ‘రంగస్థలం’ సెట్స్ పై బిజీ ఉన్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం ఫైనల్ స్టేజ్ షూటింగ్ ప్రాసెస్ లో సినిమా యూనిట్, వీలైనంత తొందరగా షూటింగ్ కి ప్యాకప్ చెప్పే ప్రాసెస్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఏ మాత్రం బ్రేక్ తీసుకునే ఆలోచనలో లేని చెర్రీ, ఈ నెల 20 నుండి బోయపాటి సినిమాతో సెట్స్ పైకి రానున్నాడు.

ఈ సినిమాకి D.V.V. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కి ఆల్మోస్ట్ ప్యాకప్ చెప్పేసిన ఈ సినిమా బోయపాటి మార్క్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.