Super Hit కాంబో రిపీట్?

Friday,September 04,2020 - 01:54 by Z_CLU

కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్స్ ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తి పెంచుతాయి. ఇప్పుడు అలాంటి Super hit combo ను రిపీట్ చేయబోతున్నాడు దర్శకుడు Vikram Kumar. Naga Chaitanya , విక్రం కుమార్ కాంబినేషన్ లో ఇటివలే Dil Raju సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. Nagarjuna కి టైటిల్ ద్వారా ‘Thank You’చెప్తూ ఎనౌన్స్ అయిన ఈ సినిమాలో హీరోయిన్ గా Rakul Preet ను సంప్రదిస్తున్నారట.

గతంలో చైతూ-రకుల్ కాంబినేషన్ లో వచ్చిన ‘RarandoiVedukaChuddam’ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అందుకే మళ్ళీ ఈ సూపర్ జోడీ ను రిపీర్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ రైజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో చైతూ-రకుల్ (NagaChaitanya-Rakul) జంటగా కనిపిస్తే సినిమాపై బజ్ రావడం ఖాయం.