సంక్రాంతి బరిలో రాజ్ తరుణ్ ‘రంగులరాట్నం’

Tuesday,January 02,2018 - 05:23 by Z_CLU

రాజ్ తరుణ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ‘రంగుల రాట్నం’ సినిమా ఫాస్ట్  పేజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అల్టిమేట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా రిలీజవుతుంది.  షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా శ్రీ రంజని డైరెక్షన్ లో తెరకెక్కింది.

 

 

లీడ్ రోల్స్ తో పాటు సితార, ప్రియదర్శి ఈ సినిమాలో కీ రోల్స్  ప్లే చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించాడు.