ఇంట్రెస్ట్ ని రేజ్ చేస్తున్న ‘రంగులరాట్నం’

Wednesday,January 10,2018 - 03:39 by Z_CLU

ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’ జనవరి 14 న రిలీజవుతుంది. ఇప్పటికే  రిలీజైన 2 సాంగ్స్  యూత్ ని ఎట్రాక్ట్ చేయడంల్ సూపర్ సక్సెస్ అయ్యాయి. మినిమం సక్సెస్ గ్యారంటీ మార్క్ ని మెయిన్ టైన్ చేస్తున్న రాజ్ తరుణ్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

సంక్రాంతి బరిలో యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న ఈ  సినిమా  రిలీజ్ కి ముందే  యూత్  లో పాజిటివ్ వైబ్రేషన్స్  క్రియేట్ చేస్తుంది. యూత్  ఎలిమెంట్స్  తో పాటు, ఫ్యామిలీ  ఇమోషన్స్  తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సీజన్  కి పర్ఫెక్ట్  మూవీ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

శ్రీరంజని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మించాడు.