Radheshyam వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Thursday,June 23,2022 - 12:42 by Z_CLU

Radheshyam World television Premiere on 26th june only on ZeeTelugu

ప్రభాస్ -పూజ హెగ్డే జంటగా గ్రాండియర్ విజువల్స్ తో థియేటర్స్ లో మెప్పించిన ‘రాధేశ్యామ్’ ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కలలో కూడా కలవని ఇద్దరు విధిని ఎదురించి కలిస్తే ? అనే కాన్సెప్ట్ తో దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ అల్టిమేట్ పీరియాడిక్ లవ్ స్టోరీ జూన్ 26 న ఆదివారం జీ తెలుగులో ప్రత్యేక్ష ప్రసారం కానుంది.

ప్రభాస్, పూజ హెగ్డే కెమిస్ట్రీతో మెస్మరైజ్ చేసిన రాధేశ్యామ్ థియేటర్స్ లో ఏదైతే ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందో బుల్లితెరపై కూడా అలాంటి ఎక్స్ పీరియన్స్ అందించదానికి సిద్దమవుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ విక్రమ్ ఆదిత్య అనే పామ్ రీడర్ కేరెక్టర్ లో నటించిన ఈ సినిమాలో  కృష్ణంరాజు పరమహంస అనే ముఖ్య పాత్ర పోషించారు. ప్రభాస్ -కృష్ణంరాజు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఆకట్టుకునే లవ్ ట్రాక్ , బ్యూటిఫుల్ సాంగ్స్ , గ్రాండియర్ విజువల్స్ , ట్రైన్ ఎపిసోడ్ ఇలా ‘రాధేశ్యామ్’ ను ఎంజాయ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. గోపికృష్ణ మూవీస్ పై కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాను బుల్లితెరపై ఎక్స్ పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి.

Radheshyam World Television Premiere

     Dont Miss …. only On ZEE Telugu

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special