ప్రియాంక చోప్రా బే వాచ్ ప్రీమియర్ షో

Monday,May 15,2017 - 12:36 by Z_CLU

క్వాంటికో టి.వి. సిరీస్ తో హాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ప్రియాంక చోప్రా, ఇప్పుడే ‘బే వాచ్’ సినిమాతో కంప్లీట్ ఇంటర్నేషనల్ స్టార్ గా ట్యాగ్ దక్కించుకుంది. ‘విక్టోరియా’ అనే క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్న ప్రియాంక చోప్రా నిన్న మయామిలో జరిగిన ప్రీమియర్ షో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

Thank you for the love Miami! Baywatch Movie premiering on May 25th in a theater near you! #BeBaywatch

Posted by Priyanka Chopra on Sunday, 14 May 2017

మే 25 నుండి థియేటర్స్ లో సందడి చేయనున్న  ‘బే వాచ్’ సేథ్ గార్డన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక చోప్రా తో పాటు డ్వయెన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్, అలెగ్జాండ్ర డడారియో కూడా నటించారు. దేశి గర్ల్ నుండి హాలీవుడ్ స్టార్ అనిపించుకుంటున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.