రేపే ప్రీ రిలీజ్ ఫంక్షన్

Friday,March 17,2017 - 03:28 by Z_CLU

కాటమరాయుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. మార్చ్ 24 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్ లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేసింది. దానికి తోడు ఒకదాని తరవాత ఒకటి సోషల్ మీడియాలో రిలీజైన సింగిల్స్ మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్యాదర్ చేయడంలో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్ లో హై ఎండ్ ఎగ్జైట్ మెంట్ ని క్రియేట్ చేస్తున్న కీ ఎలిమెంట్ సినిమా రిలీజ్ కాదు మరొకటుంది.

మెగా వెంచర్స్ ఆచారాన్నే తూ.చ. తప్పక పాటించేసిన పవర్ స్టార్ సాంగ్స్ ని ఆన్ లైన్ లో రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ప్లాన్ చేశాడు. ఇప్పుడు ఈ ఫంక్షన్ పైనే ఉంది పవర్ ఫ్యాన్స్ ఫుల్లీ లోడెడ్ కాన్సంట్రేషన్.

 

శిల్పకళా వేదికలో రేపు సాయంత్రం 6 గంటల నుండి గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ లో ఎవరెవరు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నారో, ఎవరు స్పెషల్ గెస్ట్ గా ఎట్రాక్ట్ చేయనున్నారో ప్రస్తుతానికయితే తెలీదు కానీ, కాటమరాయుడు సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి బిజీ బిజీగా ఉన్న పవర్ స్టార్ ని లైవ్ లో చూడ్డానికి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారు.