ప్రభాస్ హీరోయిన్ ఫిక్స్

Friday,January 20,2017 - 10:13 by Z_CLU

బాహుబలి రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. మూడున్నరేళ్ళ డెడికేటెడ్ వర్కవుట్స్, షూటింగ్ తరవాత ఓ లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ నెక్స్ట్ మంత్ లో కల్లా తన సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ లోపు డైరెక్టర్ సుజిత్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడే ఓ మేజర్ క్వశ్చన్ రేజ్ అవుతుంది.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ హీరోయిన్ ఎవరు..? బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా ట్రెమండస్ స్టార్ డం క్రియేట్ అయిన ప్రభాస్ కి మళ్ళీ ఆ రేంజ్ హీరోయిన్ అయితే కానీ బ్యాలన్స్ అవ్వదు. అలాంటప్పుడు ఫిలిం మేకర్స్ మైండ్ లో ఫిక్స్ అయిన ఆ హీరోయిన్ ఎవరై ఉంటుందా అన్న టాక్ ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్ లో లీడ్ చేస్తున్న పెద్ద సైజు క్వశ్చన్ మార్క్.

ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయని సినిమా యూనిట్, హీరోయిన్ విషయంలోను ఎటువంటి అప్ డేట్ బయటికి రానివ్వలేదు. మరి ప్రభాస్ హీరోయిన్ ఆల్ రెడీ ఫిక్సయిందా.. లేకపోతే డార్లింగ్ వెకేషన్ తరవాతే డిసైడ్ చేద్దామనుకుంటున్నాడా… ఎవరిని ఫిక్స్ చేసే చాన్సెస్ ఉన్నాయి..? వీటికి ఆన్సర్ దొరకాలంటే ఇంకా వన్ మంత్ వెయిట్ చేయాల్సిందే.