ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Tuesday,October 13,2020 - 11:05 by Z_CLU

ఈ రోజు పూజా హెగ్డే తన బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా రాధేశ్యామ్ సినిమా నుంచి ఆమె లుక్ ను రివీల్ చేశారు మేకర్స్

సినిమాలో పూజా హెగ్డే పేరు ప్రేరణ. యూరోప్ బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ ప్రేమకథగా ఈ సినిమా రాబోతోంది. అందుకు తగ్గట్టుగానే పూజా హెగ్డే లుక్, గెటప్ ఉన్నాయి.

కెరీర్ పీక్ స్టేజ్ లో Pooja Hegde సెలబ్రేట్ చేసుకుంటున్న బర్త్ డే ఇదే. ఈ ఇయర్ స్టార్టింగ్ లో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ప్రస్తుతం రాధేశ్యామ్ లాంటి బిగ్ ప్రాజెక్టు చేస్తోంది ఈ బ్యూటీ.

Also Read – పవన్ తో పూజా హెగ్డే