Pawan - 2 సినిమాల గ్యాప్ లో మరో సినిమా

Friday,October 09,2020 - 06:33 by Z_CLU

ఇలా రీఎంట్రీ ఇచ్చి అలా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రీఎంట్రీ మూవీ VakeelSaab రిలీజ్ కాకుండానే మరో 3 సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడీ గ్యాప్ లో ఇంకో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట పవన్.

మలయాళలో సూపర్ హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ట్రై చేస్తోంది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఈ సినిమాలో ఒక హీరోగా రానా ఆల్ మోస్ట్ ఫిక్స్. మెయిన్ హీరో సెట్ అవ్వడం లేదు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి పవన్ కోసం ప్రయత్నిస్తున్నారు

Also Read – గబ్బర్ సింగ్ కాంబో రిపీట్స్

అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్.. ఈ రీమేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. వెయిటింగ్ మోడ్ లో పెట్టకుండా.. క్రిష్-హరీష్ శంకర్ సినిమాల మధ్యలోనే ఈ మూవీని ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట పవర్ స్టార్.