పవన్ కళ్యాణ్ సినిమా కాన్సెప్ట్ పోస్టర్

Friday,September 01,2017 - 06:21 by Z_CLU

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ హంగామా బిగిన్ అయింది. రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అనూ ఇమ్మాన్యువెల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.