పటేల్ S.I.R. సెన్సార్ క్లియరైంది

Monday,July 10,2017 - 03:27 by Z_CLU

జగపతి బాబు పటేల్ S.I.R. ఈ నెల 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ లోపు సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్న సినిమా U/A సర్టిఫికేట్ పొందింది.  ఓ చిన్నారి చుట్టూ ట్రావెల్ చేసే రివేంజ్  డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి కొర్రపాటి నిర్మించాడు. చాలా రోజుల తరవాత జగపతిబాబు ఈ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తున్నాడు.

వాసు పరిమి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు లుక్స్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తే, రీసెంట్ గా రిలీజైన ట్రేలర్ క్యూరాసిటీని రేజ్ చేస్తుంది. డిఫెరెంట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న జగపతిబాబు ఈ సినిమాతో తనలోని మరో ఆంగిల్ ప్రెజెంట్ చేయడం గ్యారంటీ అని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

హై ఎండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి D.J. వసంత్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. జగపతి బాబు సరసన పద్మప్రియ హీరోయిన్ గా నటించింది.