#OreyBujjigaTrailer - రాజ్ తరుణ్ కు హిట్ రెడీ

Monday,September 28,2020 - 01:58 by Z_CLU

హీరో రాజ్ తరుణ్ (RajTarun) నుంచి మరో సినిమా రెడీ అయింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పేరు ఒరేయ్ బుజ్జిగా.

లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అయిన Orey Bujjiga సినిమా త్వరలోనే ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఈరోజు రిలీజ్ చేసిన ట్రయిలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇదొక ఫుల్ లెంగ్త్ రొమాంటిక్-కామెడీ ఎంటర్ టైనర్ అనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.