రెస్పాన్స్ అదుర్స్

Thursday,February 23,2017 - 03:42 by Z_CLU

జీ సినిమాలు సగర్వంగా సమర్పించిన జీ సినిమాలు అవార్డ్స్  కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.  పోలింగ్ ఎనౌన్స్ చేసిన కొన్ని రోజులకే 10 లక్షల ఓట్లు వచ్చాయంటే.. జీ సినిమాలు అవార్డ్స్ పై ఆడియన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈనెల 16న పోలింగ్ స్టార్ట్ చేస్తే… జస్ట్ వారం రోజుల్లోనే 1 మిలియన్ ఓట్స్ వచ్చాయి. రోజురోజుకు ఈ నంబర్ వేలకు వేలు పెరుగుతూనే ఉంది.

 

మీ ఫేవరెట్ స్టార్ కు మీరు ఇంకా ఓట్ వేయలేదా… అయితే www.zeecinemalu.com లోకి ఎంటర్ అవ్వండి. మీ మనసుకు నచ్చిన స్టార్ ను మీరే గెలిపించండి. త్వరపడండి.. పోలింగ్ కు ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. ఈ నెలాఖరుతో పోలింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.