సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ – NTR 28

Saturday,April 28,2018 - 06:09 by Z_CLU

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న NTR సినిమా సక్సెస్ ఫుల్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, మే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేసే ఆలోచనలో ఉన్నారు.   

ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే 2 ఫైనల్  చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కి సంబంధించి ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం దాదాపు 16 కిలోల బరువు తగ్గిన NTR ఈ సినిమాలో  మరింత యంగ్ & చార్మింగ్ లుక్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.