జస్ట్ NTR కే కాదు టాలీవుడ్ కే డిఫెరెంట్ సినిమా అనిపించుకున్న ‘టెంపర్’ కి బాలీవుడ్ లోను భారీ డిమాండ్ ఉంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని బాలీవుడ్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడు.
తెలుగులో డిఫెరెంట్ మ్యానరిజం తో NTR ఎట్రాక్ట్ చేస్తే, హిందీలో ఈ క్యారెక్టర్ లో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ప్రస్తుతం గోల్ మాల్ 4 సెట్స్ పై ఉన్న రోహిత్ శెట్టి ఆ సినిమాకి ప్యాకప్ చెప్పగానే, ఈ సినిమాకి యాక్షన్ చెప్పే ప్లాన్ లో ఉన్నాడు.