RRR Movie - ఎన్టీఆర్ టీజర్ అప్ డేట్

Wednesday,October 14,2020 - 06:48 by Z_CLU

RRR సెట్స్ పైకి వచ్చింది. ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి కొన్ని షాట్స్ పిక్చరైజ్ చేశారు. ఇప్పుడా విజువల్స్ కూడా యాడ్ చేసి టీజర్ రఫ్ కట్ రెడీ చేశారు. దీనికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ నుంచి రాబోతున్న ఎన్టీఆర్ టీజర్ పై భారీ అంచనాలున్నాయి. ఎఁదుకంటే, ఇంతకుముందు వచ్చిన రామ్ చరణ్ టీజర్ పెద్ద హిట్. అందుకే తారక్ టీజర్ పై కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు ఆడియన్స్.

ఆ అంచనాలకు తగ్గట్టే రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో టీజర్ కట్ రెడీ అయింది. రఫ్ కట్ కు రాజమౌళి అప్రూవల్ కూడా వచ్చేసింది. 22న RRR నుంచి NTR Teaser ను రిలీజ్ చేస్తారు.

దాదాపు 7 నెలల గ్యాప్ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. 3 రోజులు షూట్ చేసి మళ్లీ గ్యాప్ ఇచ్చారు. త్వరలోనే భారీ షెడ్యూల్ మొదలవుతుంది.