ఎన్టీఆర్ మహానాయకుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,February 25,2019 - 02:02 by Z_CLU

క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 3 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి 2 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఎన్టీఆర్ బయోపిక్ లో చివరి భాగంగా వచ్చిన ఈ సినిమాకు ఏరియా వైజ్ ఎంత వచ్చిందో చూద్దాం.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్

నైజాం – రూ. 64 లక్షలు
సీడెడ్ – రూ. 28 లక్షలు
ఉత్తరాంధ్ర – రూ. 28 లక్షలు
ఈస్ట్ – రూ. 17 లక్షలు
వెస్ట్ – రూ. 18 లక్షలు
గుంటూరు – రూ. 62 లక్షలు
కృష్ణా – రూ. 29 లక్షలు
నెల్లూరు – రూ. 10 లక్షలు