జై లవకుశ అప్ డేట్స్

Friday,April 28,2017 - 02:05 by Z_CLU

NTR జై లవకుశ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న సినిమా యూనిట్, జూన్ 6th నుండి సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమా పై ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేసేశాయి. దానికి తోడు NTR మూడు డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయడం ఫ్యాన్స్ లో ఇప్పటికే సినిమా పట్ల హై ఎండ్ క్యూరాసిటీ ని జెనెరేట్ చేస్తుంది.

ఈ సినిమాలో రాశిఖన్నా, నివేద థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నందిత కామియోగా స్పెషల్ అప్పియరెన్స్ తో ఎట్రాక్ట్ చేయనుంది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.