అరవింద సమేత BGM జ్యూక్ బాక్స్

Thursday,October 18,2018 - 01:25 by Z_CLU

‘అరవిందసమేత’ సక్సెస్ లో డెఫ్ఫినేట్ గా మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. సినిమా  రిలీజ్ కి ముందు క్రియేట్ అయిన హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది ఈ సినిమా జ్యూక్ బాక్స్. అయితే సినిమా రిలీజ్ తరవాత త్రివిక్రమ్ విజన్ కి, NTR పర్ఫామెన్స్ కి మరింత గ్రేస్ ఆడ్ చేసింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. అందుకే ఈ సినిమా సాంగ్స్ లాగే, సినిమాలోని కీ సిచ్యువేషన్స్ ఉన్న BGM ని జ్యూక్ బాక్స్ గా రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

సినిమాలోని 14 ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ లో ఉండే BGM స్కోర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ గా చేసిన టీమ్, త్వరలో ఈ జ్యూక్ బాక్స్ రిలీజ్ డేట్, టైమ్ ని రివీల్ చేస్తారు.

తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్టర్.