NTR అరవిందసమేత రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,September 27,2018 - 07:12 by Z_CLU

అరవింద సమేత రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఫిలిం మేకర్స్. దసరాకి రిలీజ్ అని ముందుగానే కన్ఫం చేసిన ఫిల్మ్  మేకర్స్ ఈ రోజు ఈ సినిమా ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్ రివీల్ చేశారు అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది అరవింద సమేత.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఫిల్మ్ మేకర్స్, అక్టోబర్ 2 న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకోనున్నారు. ఈ వీకెండ్ నుండి ఈ సినిమా మరింత వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా, భారీ స్థాయిలో ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచనున్నారు ఫిలిమ్ మేకర్స్.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పూజాహెగ్డే హీరోయిన్. హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.