

Friday,August 20,2021 - 04:34 by Z_CLU
బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిలర్‌గా రూపొందుతున్న `మాస్ట్రో` చిత్రం కోసం డైరెక్టర్ మేర్లపాక గాంధీ, హీరోయిన్స్ నభా నటేశ్, తమన్నాలతో కలిసి తొలిసారి నటిస్తున్నారు హీరో నితిన్. నభా నటేశ్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వై.యువరాజ్ సినిమాటోగ్రాఫర్. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి – నికిత రెడ్డి ‘మాస్ట్రో’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు
నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
సాంకేతిక విభాగం
డైరెక్షన్, డైలాగ్స్: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సమర్పణ: రాజ్‌కుమార్ ఆకేళ్ళ
మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వరసాగర్
డీఓపీ: జె యువరాజ్
ఎడిటర్: ఎస్‌ఆర్ శేఖర్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU