Karthikeya2 జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Wednesday,November 16,2022 - 12:09 by Z_CLU

Nikhil Siddhartha’s ‘Karthikeya2’ world television on nov20th only on ZeeTelugu

నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2’ (Karthikeya2) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. థియేటర్స్ లో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చి లేటెస్ట్ గా ZEE5 లో భారీ వ్యూస్ కొల్లగొట్టి ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా నవంబర్ 20న సాయంత్రం 6గంటలకు జీ తెలుగు లో ఎక్స్ క్లూసివ్ గా టెలికాస్ట్ అవ్వనుంది.

చందూ మొండేటి దర్శకుడిగా క్రిష్ణతత్వంతో మైథలాజికల్ డ్రామాగా తెరక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా మెస్మరైజ్ చేసి అక్కడ కూడా భారీ వసూళ్ళు రాబట్టింది. నిఖిల్ యాక్టింగ్ , అనుపమ కేరెక్టర్ , ట్రెజర్ హంట్ ఎపిసోడ్ , ఆసక్తిగా సాగే కథనం , అదిరిపోయే విజువల్స్ , కాల భైరవ టెర్రిఫిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్స్. ఈ విజువల్ వండర్ టీవీ లో ఎక్స్ పీరియన్స్ చేసి మంచి అనుభూతి పొందండి.

 

Epic Blockbuster World Television Premiere #Karthikeya2 on 20th November, Sunday at 6 PM on ZeeTelugu

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics