నిఖిల్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Thursday,November 30,2017 - 07:02 by Z_CLU

శరణ్  డైరెక్షన్  లో ప్రస్తుతం  సెట్స్  పై ఉన్న నిఖిల్  మూవీ  ప్రీ లుక్ రిలీజ్ అయింది. ఈ  ప్రీ లుక్  పోస్టర్ లో ఈ సినిమా థీమ్  ని ఎలివేట్  చేసిన  సినిమా  యూనిట్,  డిసెంబర్ 2 న  సాయంత్రం 5 గంటలకు ఈ  మూవీ  ఫస్ట్  లుక్  తో  పాటు   టైటిల్  ని  రివీల్  చేయనుంది.  ఇప్పటికే  ఈ  మూవీ  70% షూటింగ్  పనులు  కంప్లీట్ చేసుకుంది.

 

ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీమ్ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది.  నిఖిల్ సరసన సంయుక్త హెగ్డే  హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకి చందూ  మొండేటి  డైలాగ్స్  రాయడం విశేషం. ఈ మూవీ AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.