నిహారిక సెకండ్ మూవీ లాంచ్

Friday,June 16,2017 - 02:36 by Z_CLU

నిహారిక రెండో సినిమా లాంచ్ అయింది. ‘ఒక మనసు’ సినిమా తరవాత అంత ఈజీగా నెక్స్ట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వని మెగా ఫ్యామిలీ, నిహారిక రెండో సినిమాకి లైన్ క్లియర్ చేసింది. రవి దుర్గా ప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజే లాంచ్ అయింది.

 

బండారు బాబీ, మారిశెట్టి రాఘవయ్య నిర్మించనున్న ఈ సినిమా మ్యాగ్జిమం ప్ర్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోతో పాటు తక్కిన కాస్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్ త్వరలో కంప్లీట్ డీటేల్స్ అనౌన్స్ చేసే ఆలోచనలో ఉంది.