ఫిలిం ఛాంబర్ లో రిజిస్టరైన కొత్త టైటిల్స్ (ఆగస్ట్)
Wednesday,September 05,2018 - 05:09 by Z_CLU
బ్యానర్ నిర్మాత టైటిల్
మనం ఎంటర్టైన్ మెంట్స్ అక్కినేని నాగార్జున ‘బంగార్రాజు’
పూరి టూరింగ్ టాకీస్ పూరి జగన్నాథ్ ‘వాస్కోడిగామా’
వంశ దార క్రియేషన్స్ నవీన్ సొంటినేని ‘మిస్టర్ పోలీస్’
మధురా ఎంటర్ టైన్మెంట్స్ మధురా శ్రీధర్ ‘దొరసాని’
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ చదలవాడ శ్రీనివాస్ రావు ‘లవ్ ఈజ్ బ్లైండ్’
శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర భోగవల్లి ప్రసాద్ ‘ మిస్టర్ మజ్ను’
అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామ ‘పార్వతి’ మరియు ‘ప్రియతమా’
భీమవరం టాకీస్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ‘రహస్యం’ మరియు ‘రౌడీ