మరికొన్ని గంటల్లో 'లోకల్' హంగామా

Thursday,January 12,2017 - 12:00 by Z_CLU

‘Next ఏంటి…?’ ఇది క్వశ్చన్ కాదు… నాని ‘నేను లోకల్’ సినిమాలోని సాంగ్. నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా నుండి ఈ సింగిల్ ఈ రోజు సాయంత్రం నుండి సోషల్ మీడియాని జామ్ చేయడానికి రెడీ అవుతుంది.

నాని కరియర్ లో ఫస్ట్ టైం DSP మ్యూజిక్ కంపోజ్ చేయడం ఈ సినిమాలో మేజర్ ఇంటరెస్టింగ్ ఎలిమెంట్. అందుకే ఫిలిం మేకర్స్ ఇక్కడ నుండే సినిమా ప్రమోషన్స్ ని బిగిన్ చేశారు. లాస్ట్ మంత్ రిలీజైన టీజర్, ఈ  సినిమా క్వాలిటీ పై అంచనాలు పెంచితే, ఇప్పుడీ సింగిల్ తో మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ గ్యాదర్ చేసే టార్గెట్ పట్టుకుంది సినిమా యూనిట్.

త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరికొత్త ఆటిట్యూడ్ తో ఎట్రాక్ట్ చేయనున్నాడు. ఇక నేను శైలజ సినిమాతో అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ లోను ఓ రేంజ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న కీర్తి, న్యాచురల్ స్టార్ సరసన న్యాచురల్ ఆక్ట్రెస్ అనిపించుకోవడం గ్యారంటీ అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్.

ఫ్యామిలీ సినిమాల బ్రాండెడ్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, ఆల్ రెడీ షూటింగ్ కి ప్యాకప్ చెప్పి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది, రైట్ టైం చూసుకుని సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్, సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.