ఓవసీస్ లో సౌండ్ ఫుల్ కలెక్షన్స్ ....

Saturday,February 04,2017 - 03:16 by Z_CLU

హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజైన నాని ‘నేను లోకల్’ అల్టిమేట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.  అవుట్ స్టాండింగ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అటు ఫ్యామిలీ, యూత్ అని తేడా లేకుండా ఎంటర్టైన్ చేస్తూ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది… .

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్ సీస్ బాక్సాఫీస్ దగ్గర 2.6 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్, దానికి తోడు వీకెండ్ కావడం తో సినిమాపై క్రియేట్ అయిన క్రేజ్ గంట గంటకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది.

సరికొత్త ఆటిట్యూడ్ తో నాని న్యాచురల్ పర్ఫామెన్స్, సరికొత్తగా కనిపిస్తున్న కీర్తి సురేష్,  ఏ మాత్రం రొటీన్ అనిపించని కామెడీ ఎలిమెంట్స్ ఏవైతేనేం, ‘నేను లోకల్’ రిలీజైన ప్రతి సెంటర్ లోను సౌండ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.