

Friday,March 31,2023 - 04:25 by Z_CLU
ఈరోజు, దసరాకి NBK108ని విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. “విజయదశమికి ఆయుధ పూజ” అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ చాలా ఇంటెన్స్ కనిపిస్తున్నారు. పోస్టర్ లో కాళీమాత విగ్రహం కూడా వుంది.
కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.#NBK108కి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
Thursday,June 08,2023 12:42 by Z_CLU
Thursday,December 08,2022 02:21 by Z_CLU
Sunday,August 14,2022 12:31 by Z_CLU
Saturday,April 23,2022 11:02 by Z_CLU