"నిన్ను కోరి" ఫస్ట్ సాంగ్ రిలీజ్

Saturday,May 27,2017 - 05:27 by Z_CLU

నాని కొత్త సినిమా రెడీ అయిపోయింది. శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ చేసిన నిన్ను కోరి సినిమా ప్రమోషన్ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సాంగ్ ను ఈరోజు రిలీజ్ చేశారు. నివేదా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలకపాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ ఎంటర్ టైనర్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించాడు.