కృష్ణార్జున యుద్ధం మూవీ ఫస్ట్ డే కలెక్షన్

Friday,April 13,2018 - 01:25 by Z_CLU

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటించారు. నిన్న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. నాని గత సినిమా ఎంసీఏతో పోలిస్తే వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, స్టడీగా కొనసాగుతున్నాయి.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్
నైజాం – రూ. 1.91 కోట్లు
సీడెడ్ – రూ. 0.53 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.52 కోట్లు
ఈస్ట్ – రూ. 0.29 కోట్లు
వెస్ట్ -రూ. 0.29 కోట్లు
గుంటూరు – రూ. 0.53 కోట్లు
కృష్ణా – రూ. 0.28 కోట్లు
నెల్లూరు – రూ. 0.20 కోట్లు

మొదటి రోజు మొత్తం షేర్ – రూ. 4.55 కోట్లు