ShyamSinghaRoi - చేతులు మారిన నాని సినిమా

Sunday,October 25,2020 - 01:36 by Z_CLU

లెక్కప్రకారం ఈ సినిమాను Sithara Entertainments బ్యానర్ పై తీయాలి. ఆ మేరకు గతంలో ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ShyamSinghaRoi ప్రాజెక్టు చేతులు మారింది. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

దసరా సందర్భంగా ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయడంతో పాటు టోటల్ మూవీ డీటెయిల్స్ ను రివీల్ చేశారు. అవేంటో వరుసగా చూద్దాం..

హీరో – నాని
హీరోయిన్స్ – సాయిపల్లవి, కృతి షెట్టి (ఉప్పెన ఫేమ్)
మ్యూజిక్ – మిక్కీ జే మేయర్
ఎడిటర్ – నవీన్ నూలి
బ్యానర్ – నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – వెంకట్
షూటింగ్ – డిసెంబర్, 2020
రిలీజ్ – 2021