ఈ రోజే ‘నిన్నుకోరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Thursday,June 29,2017 - 12:28 by Z_CLU

నాని నిన్నుకోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఇప్పటికే రిలీజైన ట్రేలర్ ఈ సినిమాపై క్యూరాసిటీని రేజ్ చేస్తే, సాంగ్స్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ని భారీగా పెంచేశాయి. జూలై 7 న వరల్డ్ వైడ్ గా గ్రాడ్ రిలీజ్ కానున్న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా యూనిట్, ప్రమోషన్స్ డోస్ ని కూడా పెంచే పనిలో ఉంది.

నివేద థామస్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీ రోల్ ప్లే చేస్తున్నారు. వైజాగ్ తో పాటు U.S. బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. శివ నిర్వాణ ఈ సినిమాకి డైరెక్టర్.