నానికి కొడుకు పుట్టాడు

Wednesday,March 29,2017 - 11:51 by Z_CLU

నేచురల్ స్టార్ నాని నాన్నగా మారాడు. నాని భార్య అంజన ఇవాళ పండంటి అబ్బాయికి జన్మనిచ్చింది. 2012 అక్టోబర్ లో నాని-అంజనా వివాహం జరిగింది. ఓవైపు వరుసగా సినిమా విజయాలు.. మరోవైపు తండ్రిగా మారిన అనందం.. రెండూ కలగలిసి నాని ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. కంగ్రాట్స్ నాని.