నంది అవార్డుల విజేతలు

Wednesday,March 01,2017 - 03:04 by Z_CLU

2012, 2013 సంవత్సరాలకు ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం నంది అవార్డులు  ప్రకటించింది.

2012 నంది అవార్డుల వివరాలు :
ఉత్తమ చిత్రం : ఈగ
ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ )
ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)

ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సంగీత దర్శకుడు :  కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
ఎస్వీ రంగారావు పురస్కారం ఆశిష్ విద్యార్థి

2013 నంది అవార్డుల వివరాలు : 
ఉత్తమ చిత్రం : మిర్చి
రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి
మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది
ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ హీరోయిన్ : అంజలి  పాటిల్ (నా బంగారు తల్లి )
ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి (అలియాస్ జానకి)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)