2018 జూన్ లో నందమూరి మోక్షజ్ఞ సినిమా

Wednesday,September 06,2017 - 05:48 by Z_CLU

అనంతపురంలో మోక్షజ్ఞ బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశాడు బాలయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2018 జూన్ లో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం గ్యారంటీ అని కూడా అనౌన్స్ చేశాడు. దాంతో మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ననదమూరి ఫ్యాన్స్  లో ఒక్కసారిగా వైబ్రేషన్స్ బిగిన్ అయిపోయాయి.

ఇకపోతే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎవరి డైరెక్షన్ లో ఉండబోతుంది..? ఈ నందమూరి వారసుడు ఏ బ్యానర్ లో ఇంట్రడ్యూస్ కానున్నాడు లాంటి అప్ డేట్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.