"కథలో రాజకుమారి" నాగశౌర్య లుక్

Wednesday,March 29,2017 - 10:40 by Z_CLU

నారా రోహిత్ మాస్ లుక్ తో కథలో రాజకుమారి సినిమా ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఉగాది సందర్భంగా ఇప్పుడా సినిమా నుంచి మరో హీరో లుక్ రిలీజ్ చేశారు. నాగశౌర్య లుక్ ను విడుదల చేశారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.