ఛలో 3 రోజుల వసూళ్లు

Monday,February 05,2018 - 03:50 by Z_CLU

నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు కంటే మూడో రోజు ఈ సినిమాకు మంచి వసూళ్ల రావడం విశేషం. అటు ఓవర్సీస్ లో కూడా హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా.. ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ 5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. విడుదలైన మొదటి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మూడున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం  3 రోజుల వసూళ్లు (షేర్)

నైజాం – రూ. 1.25 కోట్లు

సీడెడ్ – రూ. 0.42 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.48 కోట్లు

ఈస్ట్ – రూ. 0.34 కోట్లు

వెస్ట్ – రూ. 0.24 కోట్లు

కృష్ణా – రూ. 0.38 కోట్లు

గుంటూరు – రూ. 0.34 కోట్లు

నెల్లూరు – రూ. 0.15 కోట్లు

3 రోజుల టోటల్ షేర్ – రూ. 3.60 కోట్లు