NagaChaitanya - మరో మూవీ లాంఛ్

Monday,October 26,2020 - 11:15 by Z_CLU

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా శ్రీ వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ‘థాంక్యూ’ సినిమా లాంఛ్ అయింది. ‘ఇష్క్‌, మ‌నం, 24’ వంటి వైవిధ్య‌మైన చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

NagaChaitanya-VikramKumar కాంబినేషన్‌లో వచ్చిన ‘మనం’ ఓ క్లాసిక్‌ మూవీ. అలాంటి కాంబినేషన్‌లో ఇప్పుడు Thank You రాబోతోంది.

NagaChaitanya-VikramKumar

ప్రస్తుతం లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. అది కంప్లీట్ అయిన వెంటనే థ్యాంక్యూ మూవీ సెట్స్ పైకి వస్తుంది. సినిమాలో హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

thankyou movie

బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాతలు – రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి
కథ, మాటలు – బి.వి.ఎస్‌. రవి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం – విక్రమ్‌ కె.కుమార్‌

Also Check – లవ్ స్టోరీ మూవీ స్టిల్స్