Thank You .. నాగచైతన్య కొత్త సినిమా

Saturday,August 29,2020 - 04:07 by Z_CLU

కింగ్ అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు నాగచైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు.

NagaChaitanya-Vikram Kumar కాంబినేషన్ లో మూవీ రాబోతోందనే గాసిప్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టుకు Thank You అనే టైటిల్ పెట్టినట్టు కూడా స్టోరీలు వచ్చాయి. అవన్నీ ఈరోజుతో నిజమయ్యాయి.

చైతూ-విక్రమ్ కుమార్ కాంబోలో థ్యాంక్ యూ అనే కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు నిర్మాత దిల్ రాజు. కెరీర్ లో నాగచైతన్యకు ఇది 20వ సినిమా.

ప్రస్తుతం కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు Nagachaitanya. ఆ మూవీ కంప్లీట్ అయిన వెంటనే #ThankYouTheMovie సెట్స్ పైకి వెళ్తుంది.