Naga Shaurya 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్

Monday,March 07,2022 - 05:35 by Z_CLU

Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Releasing On April 22nd

హీరో నాగ శౌర్య  అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో సొంత బేనర్ లో రామ్-కామ్ జోనర్ లో ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ  సినిమా విడుదల తేదీని  ప్రకటించారు మేకర్స్. ‘కృష్ణ వ్రింద విహారి’ వేసవి కానుకగా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Krishna-Vrinda-Vihari-Release-Date-zeecinemalu

విడుదల తేదీని ప్రకటించిన పోస్టర్లో నాగ శౌర్య, షిర్లీ సెటియా స్కూటర్ పై వెళుతున్న స్టిల్ తో ఎట్రాక్ట్ చేశారు.  పోస్టర్ని బట్టి చూస్తే, సినిమాలో వీరిద్దరూ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది.

ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పకులు : శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీత దర్శకుడు: మహతి స్వర సాగర్
DOP: సాయి శ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ – రామ్కుమార్
డిజిటల్ హెడ్: M.N.S.గౌతమ్
PRO: వంశీ శేఖర్

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics