'మజిలీ' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Friday,April 12,2019 - 02:37 by Z_CLU

వారం తిరిగేసరికి నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మజిలీ సినిమా. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నిన్నటితో ఫస్ట్ వీక్ రన్ పూర్తిచేసుకుంది. ఇప్పటికే బ్రేక్-ఈవెన్ క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైన ఈ సినిమా.. ఈ 7 రోజుల్లో వరల్డ్ వైడ్ 28 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 21 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్

నైజాం – రూ. 9.25 కోట్లు

సీడెడ్ – రూ. 3 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.08 కోట్లు

ఈస్ట్ – రూ. 1.25 కోట్లు

వెస్ట్ – రూ. 0.97 కోట్లు

గుంటూరు – రూ. 1.63 కోట్లు

కృష్ణా – రూ. 1.46 కోట్లు

నెల్లూరు – రూ. 60 కోట్లు