'నా పేరు సూర్య' ఫస్ట్ వీక్ వసూళ్లు

Friday,May 11,2018 - 04:36 by Z_CLU

మే 4న విడుదలైన నా పేరు సూర్య సినిమా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది. అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే కలెక్షన్లు కూడా స్టడీగా ఉన్నాయి. ‘నా పేరు సూర్య’ ఫస్ట్ వీక్ వసూళ్లు ఇలా ఉన్నాయి.

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్

నైజాం – రూ. 11.08 కోట్లు

సీడెడ్ – రూ. 5.80 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 4.51 కోట్లు

ఈస్ట్ – రూ. 3.20 కోట్లు

వెస్ట్ – రూ. 2.47 కోట్లు

గుంటూరు – రూ. 3.66 కోట్లు

కృష్ణా – రూ. 2.31 కోట్లు

నెల్లూరు – రూ. 1.36 కోట్లు