రిలీజ్ కు ముందే మేజిక్ ఫిగర్ టచ్ చేసిన సూర్య

Thursday,May 03,2018 - 12:19 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా నా పేరు సూర్య. బన్నీ సినిమాలంటే ఏ రేంజ్ లో బిజినెస్ చేస్తాయో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య కూడా అదే రేంజ్ లో బిజినెస్ చేసింది. విడుదలకు ముందే ఈ సినిమా 111 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. శాటిలైట్, ఆడియో, ఓవర్సీస్, డిజిటల్.. ఇలా అన్ని కలుపుకొని ఈ సినిమా 111 కోట్ల రూపాయల 87 లక్షలు బిజినెస్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు.

ప్రాంతాల వారీగా నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

నైజాం – రూ. 21 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8 కోట్లు
సీడెడ్ – రూ. 12 కోట్లు
ఈస్ట్ – రూ. 5.4 కోట్లు
వెస్ట్ – రూ. 4.2 కోట్లు
గుంటూరు – రూ. 5.5 కోట్లు
కృష్ణా – రూ. 5 కోట్లు
నెల్లూరు – రూ. 2.52 కోట్లు

ఓవర్సీస్ (యూఎస్) – రూ. 7 కోట్లు
రెస్టాఫ్ యూఎస్ – రూ. 2 కోట్లు
చెన్నై – రూ. 1.25 కోట్లు
కేరళ – రూ. 3 కోట్లు