ఎమ్మెల్యే ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,March 26,2018 - 01:57 by Z_CLU

కల్యాణ్ రామ్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ ఎమ్మెల్యే. ఉపేంద్ర మాధవ్ డైరక్ట్ చేసిన ఈ సినిమా డీసెంట్ వసూళ్లతో థియేటర్లలో నడుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 14 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది ఎమ్మెల్యే. నిన్న ఒక్క రోజే ఈ సినిమాకు 4 కోట్ల 25 లక్షల రూపాయల వసూళ్లు రావడం విశేషం.

ఏపీ, నైజాంలోని కీలక ప్రాంతాల్లో ఎమ్మెల్యే వసూళ్లు

నైజాం – రూ. 1.82 కోట్లు

సీడెడ్ – రూ. 1.19 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 61, 60, 327
ఈస్ట్ – రూ. 0.57 కోట్లు

వెస్ట్ – రూ. 28.55 కోట్లు
గుంటూరు – రూ. 64, 83, 012
నెల్లూరు – రూ. 21, 37, 638
కృష్ణా – రూ. 44, 80, 132