మెగాస్టార్ గెస్ట్ గా ‘హలో’ ప్రమోషనల్ షో

Tuesday,December 19,2017 - 10:36 by Z_CLU

అఖిల్ ‘హలో’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది. రీసెంట్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 22  న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాని భారీ ఎత్తున్న ప్రమోట్ చేస్తున్న సినిమా యూనిట్, ఈ నెల 20 న సరిగ్గా రిలీజ్ కి 2 రోజుల ముందు సినిమా ప్రమోషనల్ షో ను నిర్వహిస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ కానుండటం, టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ లవ్ అడ్వెంచరస్ మూవీలో అఖిల్ సరసన కళ్యాణి నటించింది. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికే యూత్ ని ఇంప్రెస్ చేసేశాయి. ట్రైలర్ రిలీజ్ తరవాత సినిమాపై క్రియేట్ ఎక్స్ పెక్టేషన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని రిమైండర్ పెట్టుకునేంతలా ఇన్స్ పైర్ చేశాయి. ‘హలో’ క్రియేట్ చేస్తున్న ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే, ఈ సినిమా అఖిల్ కరియర్ లో మైల్ స్టోన్ మూవీ అనిపించుకోవడం గ్యారంటీ అనిపిస్తుంది.