మెగా 150 థాంక్స్ గివింగ్ మీట్

Wednesday,February 08,2017 - 09:00 by Z_CLU

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఎక్స్ పెక్టేషన్స్ ని మించి సూపర్ హిట్టయింది. దాదాపు పదేళ్ళ తరవాత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ తో స్క్రీన్ పైకి వచ్చినందుకు ఫ్యాన్స్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో తన అభిమానాన్ని చాటుకున్నారు.

హై ఎక్స్ పెక్టేషన్స్ తో వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ట్రీట్ నే ప్లాన్ చేశాడు చిరు. డ్యూయల్ రోల్ లో మెస్మరైజ్ చేయాలనుకున్న చిరు, వి.వి.వినాయక్ లాంటి అవుట్ స్టాండింగ్ డైరెక్టర్స్ ని చూజ్ చేసుకోవడం దగ్గర్నించి, ప్రతీది ఆచితూచి డెసిషన్స్ తీసుకున్నాడు. ఫ్యాన్స్ ప్రతి మెగా డెసిషన్ పర్ ఫెక్ట్ అని తీర్పునిచ్చారు.

సినిమా ప్రమోషన్స్ దగ్గర్నించి ప్రతీది వెరైటీ గా ప్లాన్ చేసిన మెగా యూనిట్, సినిమా సక్సెస్ తరవాత థాంక్స్ గివింగ్ మీట్ లాంటిది ప్లాన్ చేస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో హల్  చల్ చేసింది. ఇంతలో చిరు 151 కూడా అఫీషియల్ అనౌన్స్ చేసేశాడు చెర్రీ. ఈ సైలెన్స్ చూస్తుంటే ఇక థాంక్స్ గివింగ్ మీట్ ఉండకపోవచ్చనే ఆలోచన కూడా బిగిన్ అయిపోయింది ఫ్యాన్స్ లో. మరి మెగా ఫ్యామిలీ మైండ్ లో ఏం నడుస్తుందో వెయిట్ చేస్తేనే తెలుస్తుంది.