మస్తీ టైం....

Saturday,December 24,2016 - 02:30 by Z_CLU

మిల్క్ బ్యూటీ తమన్నా నిన్న రాత్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్, రకుల్ తో కలిసి ఓ ప్రయివేట్ పార్టీ లో సందడి చేసింది. చెర్రీ, అఖిల్, రకుల్ తో కలిసి  ఓ పార్టీ కి ఎటెండ్ అయిన మిల్క్ బ్యూటీ ఈ గ్యాంగ్ తో కలిసి ఓ ఫోటో ను ట్వీట్ చేసి ‘మస్తీ టైం ఇన్ హైదరాబాద్’ అంటూ తెలిపింది.

tamannaah-bday-still-22

tamnnaah-tweet-1

 

   అంతే కాదు లేటెస్ట్ గా తన ఫామిలీ, ఫ్రెండ్స్ తో బర్త్ డే జరుపుకున్న తమన్నా ఇంకా అదే మోడ్ లో ఉన్నానంటూ మరో ఫోటో ట్వీట్ చేసింది. ఈ ఫోటో లో తమన్నా తో కేక్ కట్ చేయించారు రామ్ చరణ్, అఖిల్, రకుల్. ఈ ముగ్గురితో పాటు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఈ పార్టీ లో పాల్గొన్నారట. ఈ ఫోటోలతో ఈ నలుగురికి స్పెషల్ థాంక్స్ తెలుపుతూ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది  ఈ వైట్ బ్యూటీ.

tamannaa-bdat-still

tamannaah-tweet-2